(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 036

॥ శ్రీః ॥
2.36. అధ్యాయః 036
Mahabharata - Sabha Parva - Chapter Topics
ద్వారకాతః ఆగతస్య శ్రీకృష్ణస్యాజ్ఞయా యజ్ఞసామగ్రీసంపాదనోపక్రమః॥ 1॥ ద్వైపాయనేన ఋత్విగానయనం॥ 2॥ బ్రాహ్మణక్షత్రియాదీనామామంత్రణాయ దూతప్రేషణం॥ 3॥ ధృతరాష్ట్రాద్యమంత్రణాయ నకులగమనం॥ 4॥। దీక్షా ॥ 5॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

రక్షణాద్ధర్మరాజస్య సత్యస్య పరిపాలనాత్।
శత్రూణాం క్షపణాచ్చైవ స్వకర్మనిరతాః ప్రజాః॥ 2-36-1(12836)
బలీనాం సంయగాదానాద్ధర్మతశ్చానుశాసనాత్।
నికామవర్షీ పర్జన్యః స్ఫీతో జనపదోఽభవత్॥ 2-36-2(12837)
సర్వారంభాః సుప్రవృత్తా గోరక్షా కర్షణం వణిక్।
విశేషాత్సర్వమేవైతత్సంజజ్ఞే రాజకర్మణః॥ 2-36-3(12838)
దస్యుభ్యో వంచకేభ్యో వా రాజన్ప్రతి పరస్పరం।
రాజవల్లభతశ్చైవ నాశ్రూయంత మృషాగిరః॥ 2-36-4(12839)
అవర్షం చాతివర్షం చ వ్యాధిపావకమూర్ఛనం।
సర్వమేతత్తదా నాసీద్ధర్మనిత్యే యుధిష్ఠిరే॥ 2-36-5(12840)
ప్రియం కర్తుముపస్థాతుం బలికర్మ స్వభావజం।
అభిహర్తుం నృపా జగ్ముర్నాన్యైః కార్యైః కథంచనః॥ 2-36-6(12841)
ధర్మైర్ధనాగమైస్తస్య వవధే నిచయో మహాన్।
కర్తుం యస్య న శక్యేన క్షయో వర్షశతైరపి॥ 2-36-7(12842)
స్వకోష్ఠస్య పరీమాణం కోశస్య చ మహీపతిః।
విజ్ఞాయ రాజా కౌంతేయో యజ్ఞాయైవ మనో దధే॥ 2-36-8(12843)
సుహృదశ్చైవ యే సర్వే పృథక్చ సహచాబ్రువన్।
యజ్ఞకాలస్తవ విభో క్రియతామత్ర సాంప్రతం॥ 2-36-9(12844)
అథైవం బ్రువతామేవ తేషామభ్యాయయౌ హరిః।
ఋషిః పురాణో వేదాత్మా దృశ్యశ్చైవ విజానతాం॥ 2-36-10(12845)
జగతస్తస్థుషాం శ్రేష్ఠః ప్రభవశ్చాప్యయశ్చ హ।
భూతభవ్యభవన్నాథః కేశవః కేశిసూదనః॥ 2-36-11(12846)
ప్రాకారః సర్వవృష్ణీనామాపత్స్వభయదోఽరిహా।
బలాధికారే నిక్షిప్య సంయగానకదుందుభిం॥ 2-36-12(12847)
ఉచ్చావచముపాదాయ ధర్మరాజాయ మాధవః।
ధనౌఘం పురుషవ్యాఘ్రో బలేన మహతా వృతః॥ 2-36-13(12848)
తం ధనౌఘమపర్యంతం రత్నసాగరమక్షయం।
నాదయన్రథఘోషేణ ప్రవిశేశ పురోత్తమం॥ 2-36-14(12849)
పూర్ణమాపూరయంస్తేషాం ద్విషచ్ఛోకావహోఽభవత్।
అసూర్యమివ సూర్యేణ నివాతమివ వాయునా।
కృష్ణేన సముపేతేన జహృషే భారతం పురం॥ 2-36-15(12850)
తం ముదాఽభిసమాగంయ సత్కృత్య చ యథావిధి।
స పృష్ట్వా కుశలం చైవ సుఖాసీనం యుధిష్ఠిరః॥ 2-36-16(12851)
ధౌంయద్వైపాయనముఖైర్ఋత్విగ్భిః పురుషర్షభః।
భీమార్జునయమైశ్చైవ సహితః కృష్ణమబ్రవీత్॥ 2-36-17(12852)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-36-18x(1453)
త్వత్కృతే పృథివీ సర్వా మద్వశే కృష్ణ వర్తతే।
ధనం చ బహు వార్ష్ణేయ త్వత్ప్రసాదాదుపార్జితం॥ 2-36-18(12853)
సోఽహమిచ్ఛామి తత్సర్వం విధివద్దేవకీసుత।
ఉపయోక్తుం ద్విజాగ్ర్యేభ్యో హవ్యవాహే చ మాధవ॥ 2-36-19(12854)
తదహం యష్టుమిచ్ఛామి దాశార్హ సహితస్త్వయా।
అనుజైశ్చ మహాబాహో తన్మాఽనుజ్ఞాతుమర్హసి॥ 2-36-20(12855)
తద్దీక్షాపయ గోవింద త్వమాత్మానం మహాభుజ।
త్వయీష్టవతి దాశార్హ విపాప్మా భవితా హ్యహం॥ 2-36-21(12856)
మాం వాప్యభ్యనుజానీహ సహైభిరనుజైర్విభో।
అనుజ్ఞాతస్త్వయా కృష్ణ ప్రాప్నుయాం క్రతుముత్తమం॥ 2-36-22(12857)
వైశంపాయన ఉవాచ। 2-36-23x(1454)
తం కృష్ణఃస ప్రత్యువాచేదం బహూక్త్వా గుణవిస్తరం।
త్వమేవ రాజశార్దూల రంరాడర్హో మహాక్రతుం।
సంప్రాప్నుహి త్వయా ప్రాప్తే కృతకృత్యాస్తతో వయం॥ 2-36-23(12858)
యదస్వాభీప్సితం యజ్ఞం మయి శ్రేయస్యవస్థితే।
నియుంక్ష్వ త్వం చ మాం కృత్యే సర్వం కర్తాస్మి తే వచః॥ 2-36-24(12859)
యుధిష్ఠిర ఉవాచ। 2-36-25x(1455)
సఫలః కృష్ణ సంకల్పః సిద్ధిశ్చ నియతా మమ।
యస్యమే త్వం హృషీకేశ యథేప్సితముపస్థితః॥ 2-36-25(12860)
వైశంపాయన ఉవాచ। 2-36-26x(1456)
అనుజ్ఞాతస్తు కృష్ణేన పాండవో భ్రాతృభిః సహ।
ఈజితుం రాజసూయేన సాధనాన్యుపచక్రమే॥ 2-36-26(12861)
తతస్త్వాజ్ఞాపయామాస పాండవోఽరినిబర్హణః।
సహదేవం యుధాం శ్రేష్ఠం మంత్రిణశ్చైవ సర్వశః॥ 2-36-27(12862)
అస్మిన్క్రతౌ యథోక్తాని యజ్ఞాంగాని ద్వ్జాతిభిః।
యథోపకరణం సర్వం మంగలాని చ సర్వశః॥ 2-36-28(12863)
అధియజ్ఞాంశ్చ సంభారాందౌంయోక్తాన్క్షిప్రమేవ హి।
సమానయంతు పురుషా యథాయోగం యథాక్రమం॥ 2-36-29(12864)
ఇంద్రసేనో విశోకశ్చ పూరశ్చార్జునసారథిః।
అన్నాద్యాహరణే యుక్తాః సంతు మత్ప్రియకాంయయా॥ 2-36-30(12865)
సర్వకామాశ్చ కార్యంతాం రసగంధసమన్వితాః।
మనోరథప్రీతికరా ద్విజానాం కురుసత్తమ॥ 2-36-31(12866)
వైశంపాయన ఉవాచ॥ 2-36-32x(1457)
తద్వాక్యసమకాలం చ కృతం సర్వం న్యవేదయత్।
సహదేవో యుధాం శ్రేష్ఠో ధర్మరాజో యుధిష్ఠిరే॥ 2-36-32(12867)
తతో ద్వైపాయనో రాజన్నృత్విజః సముపానయత్।
వేదానివ మహాభాగాన్సాక్షాన్మూర్తిమతో ద్విజాన్॥ 2-36-33(12868)
స్వయం బ్రహ్మత్వమకరోత్తస్య సత్యవతీసుతః।
ధనంజయానామృషభః సుసామా సామగోఽభవత్॥ 2-36-34(12869)
యాజ్ఞవల్క్యో బభూవాథ బ్రహ్మిష్ఠోఽధ్వర్యుసత్తమః।
పైలో హోతా వసోః పుత్రో ధౌంయేన సహితోఽభవత్॥ 2-36-35(12870)
ఏతేషాం పుత్రవర్గాశ్చ శిష్యాశ్చ భరతర్షభ।
బభూవుర్హోత్రగాః సర్వే వేదవేదాంగపారగాః॥ 2-36-36(12871)
తే వాచయిత్వా పుణ్యాహమూహయిత్వా చ తం విధిం।
శాస్త్రోక్తం పూజయామాసుస్తద్దేవయజనం మహత్॥ 2-36-37(12872)
తత్ర చక్రురనుజ్ఞాతాః శరణాన్యుత శిల్పినః।
గంధవంతి విశాలాని వేశ్మానీవ దివౌకసాం॥ 2-36-38(12873)
తత ఆజ్ఞాపయామాస స రాజా రాజసత్తమః।
సహదేవం తదా సద్యో మంత్రిణం పురుషర్షభః॥ 2-36-39(12874)
ఆమంత్రణార్థం దూతాంస్త్వం ప్రేషయస్వాశుగాంద్రుతం।
ఉపశ్రుత్య వచో రాజ్ఞః స దూతాన్ప్రాహిణోత్తదా॥ 2-36-40(12875)
ఆమంత్రయధ్వం రాష్ట్రేషు బ్రాహ్మణాన్భూమిపానథ।
వినాశ్చ మాన్యాఞ్శూద్రాంశ్చ సర్వానానయతేతి చ॥ 2-36-41(12876)
వైశంపాయన ఉవాచ॥ 2-36-42x(1458)
తే సర్వాన్పృథివీపాలాన్పాండవేయస్య శాసనాత్।
ఆమంత్రయాంబభూవుస్తే ప్రేషయామాస చాపరాన్॥ 2-36-42(12877)
దూతాశ్చ వాహనైర్జగ్భూ రాష్ట్రాణి సుబహూన్యపి।
తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవం॥ 2-36-43(12878)
నకులం హాస్తినపురం భీష్మాయ భరతర్షభ।
ద్రోణాయ ధృతరాష్ట్రాయ విదురాయ కృపాయ చ।
భ్రాతృణాం చైవ సర్వేణాం యేఽనురక్తా యుధిష్ఠిరే॥ 2-36-44(12879)
తతస్తే తు యథాకాలం కుంతీపుత్రం యుధిష్ఠిరం।
దీక్షయాంచక్రిరే విప్రా రాజసూయాయ భారత॥ 2-36-45(12880)
` జ్యేష్ఠామూలే అమావాస్యాం మృగాజినసమావృతః।
రౌరవాజినసంవీతో నవనీతాక్తదేహవాన్'॥ 2-36-46(12881)
దీక్షితః స తు ధర్మాత్మా ధర్మరాజో యుధిష్ఠిరః।
జగామ యజ్ఞాయతనం వృతో విప్రైః సహస్రశః॥ 2-36-47(12882)
భాతృభిర్జ్ఞాతిభిశ్చైవ సుహృద్భిః సచివైః సహ।
క్షత్రియైశ్చ మనుష్యేంద్రైర్నానాదేశసమాగతైః॥ 2-36-48(12883)
అమాత్యైశ్చ నరశ్రేష్ఠో ధర్మో విగ్రహవానివ।
ఆజగ్ముర్బ్రాహ్మణాస్తత్ర విషయేభ్యస్తతస్తతః॥ 2-36-49(12884)
సర్వవిద్యాసు నిష్ణాతా వేదవేదాంగపారగాః।
తేషామావసథాంశ్చక్రుర్ధర్మరాజస్య శాసనాత్॥ 2-36-50(12885)
బహ్వన్నాచ్ఛాదనైర్యుక్తాన్సగణానాం పృథక్ పృథక్।
సర్వర్తుగుణసంపన్నాఞ్శిల్పినోఽథ సహస్రశః॥ 2-36-51(12886)
తేషు తే న్యవసన్రాజన్బ్రాహ్మణా నృపసత్కృతాః।
కథయంతః కథా బహ్వీః పశ్యంతో నటనర్తకాన్॥ 2-36-52(12887)
భుంజతాం చైవ విప్రాణాం వదతాం చ మహాస్వనః।
అనిశం శ్రూయతే తత్ర ముదితానాం మహాత్మనాం॥ 2-36-53(12888)
దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతామితి।
ఏవంప్రకారాః సంజల్పాః శ్రూయంతేస్మాత్ర నిత్యశః॥ 2-36-54(12889)
గవాం శతసహస్రాణి శయనానాం చ భారత।
రుక్మస్య యోషితాం చైవ ధర్మరాజః పృథక్ దదౌ॥ 2-36-55(12890)
ప్రావర్తతైవ యజ్ఞః స పాండవస్య మహాత్మనః।
పృథివ్యామేకవీరస్య శక్రస్యేవ త్రివిష్టపే॥ ॥ 2-36-56(12891)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి షట్త్రింశోఽధ్యాయః॥ 36॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-36-5 మూర్ఛనం ప్రదీపనం॥
2-36-7 నిచయో భాండాగారం॥
2-36-34 ధనంజయానాం ధనంజయగోత్రాణాం మధ్యే శ్రేష్ఠః సుసామానామ ఆంగిరసః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.